రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు

హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన ఏపీ వైద్యఆరోగ్యశాఖ

నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ ఉదయం 9 గంటల వరకు 6522 మంది సాంపిల్స్ సేకరణ




ఏపీలో కొత్తగా 80 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు

కొత్తగా కర్నూలులో 31, గుంటూరు 18, చిత్తూరు 14 కేసులు
అనంతపురం 6, తూర్పుగోదావరి జిల్లా 6,  కృష్ణా 2 ప్రకాశం 2 విశాఖ 1 కేసు నమోదు

రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు

అత్యధికంగా కర్నూలు జిల్లాలో 234 కేసులు, గుంటూరు జిల్లాలో 195 కేసులు నమోదు

ఇప్పటి వరకు 27 మంది మృతి చెందగా... 141 మంది రోగులు డిసార్జ్

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో 893కు పెరిగిన కరోనా కేసులు"

Post a Comment