రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420

రాష్ట్రములో నిన్న రాత్రి 9 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కోవిడ్ -19 పరీక్షల్లో*


*గుంటూరు -7,*
*నెల్లూరు -4,*
*కర్నూలు -2,*
*చిత్తూరు మరియు కడప జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదు*



*🌴 కొత్తగా నమోదైన 15 పాజిటివ్ కేసుల తో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420 కి పెరిగింది

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 420"

Post a Comment