రాష్ట్రం లోని నమోదైన మొత్తం 402 పాజిటివ్‌


 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 402 పాజిటివ్‌


నేటి కోవిడ్‌19 కేసుల వివరాలు:


9 రాష్ట్రంలో నిన్న రాత్రి 9 నుంచి ఈరోజు ఉదయం వరకు జరిగిన కోవిడ్‌19 పరీక్షల్లో గుంటూరు లో 14, కర్నూల్‌ లో 5, ప్రకాశం మరియు


కడప జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదైంది. 9 కొత్తగా నమోదైన 21 కేసుల తో కలిపి రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 402 కి పెరిగింది. 9 గత 24 గంటల్లో రాష్ట్రం లో మొత్తం 909 కోవిడ్‌19 పరీక్షలు చెయ్యబడ్డాయి. అందులో 37 కేసులు పాజిటివ్‌ గా నమోదయ్యాయి.



 రాష్ట్రం లోని నమోదైన మొత్తం 402 పాజిటివ్‌ కేసు లకు గాను 11 మంది డిశ్చార్ట్‌ కాగా, ఆరుగురు మరణించారు (అనంతపూర్‌ 2, కృష్ణ 2, గుంటూరు 1, కర్నూల్‌ 1) . ఆస్పత్రిలలో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 385. జిల్లాల వారి గా కోవిడ్‌ 19 పాజిటివ్‌ కేసుల సంఖ్య : 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రం లోని నమోదైన మొత్తం 402 పాజిటివ్‌"

Post a Comment