రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి
: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి చేరింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 18 కేసులు నమోదయ్యాయి.
గుంటూరులో 7, తూర్పు గోదావరిలో 5, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రెండేసి కేసులు చొప్పున వెలుగులోకి వచ్చాయి. దీంతో కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరగా గుంటూరు జిల్లాలో 58కి పెరిగాయి.
కరోనా పాజిటివ్‌గా నిర్థారించిన బాధితుల నివాస ప్రాంతాలను రెడ్ జోన్‌గా ప్రకటించి కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. వారితో సన్నిహితంగా ఉన్నవారందరినీ గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
కరోనా పాజిటివ్‌గా నిర్ధారించిన వారు నివసిస్తున్న ప్రాంతాలను వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు
0 Response to " రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కి"
Post a Comment