రూ.1300 కోట్లు నిధులు విడుదల
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారిద్య్రరేఖకు దిగువున ఉండే పేదలకు సహాయం చేసేందుకు
రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దారిద్య్రరేఖకు దిగువున ఉండే పేదలకు సహాయం చేసేందుకు
ప్రభుత్వం గురువారం ప్రకృతి విపత్తుల శాఖ నుంచి రూ.1300 కోట్ల విడుదలకు సంబంధించి జిఒ 7ను విడుదల చేసింది.
ప్రభుత్వం పేదలకు ఇంటికి రు.వెయ్యి చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే
0 Response to "రూ.1300 కోట్లు నిధులు విడుదల"
Post a Comment