03.04.2020 CFMS VIDEO CONFERENCE HIGHLIGHTS
*03.04.2020 CFMS VIDEO CONFERENCE HIGHLIGHTS*:
◆ట్రెజరీశాఖ లో పాస్ అయిన బిల్లులు అన్ని CFMS లోనే ప్రొసెస్ అయి గ్రాస్ లో 50% క్రెడిట్ చేయడం జరుగుతుంది.
◆ట్రెజరీ, స్టేట్ ఆడిట్, APGLI, పే అండ్ అకౌంట్స్, వర్క్ అకౌంట్స్ శాఖల జీతాల బిల్లులు కేన్సిల్ అవుతాయి. మిగిలిన వారికి 50% త్వరలో క్రెడిట్ అవుతాయి.
◆ *మార్చ్ జీతం బిల్లులు పెట్టని వారు మాత్రమే కొత్తగా బిల్లులు పెట్టేటప్పుడు సగం సాలరీ మాత్రమే క్లైమ్ చెయ్యాలి*. మినహాయింపులు ఉండవు.
*Salaries will be credited on Monday@ 50 percent gross salary as per VC information of Fin Department. Pensions also on Monday only*
#AP_NEWS
#CFMS
0 Response to "03.04.2020 CFMS VIDEO CONFERENCE HIGHLIGHTS"
Post a Comment