వారధి - ఉజ్వలమైన బాల్యం వైపు
బడి ఈడు గల బాలలందరూ బడిలో చేర్చడం, నాణ్యమైన విద్యను అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు.
అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలంటే మౌలిక వసతుల కల్పనతో పాటు గుణాత్మక శిక్షణ
అవసరం. తరగతికి తగిన సామర్థ్యాలు పొందనిదే బాలలు అభ్యసన ఫలితాలు సాధించలేరు కాబట్టి వారికి నిర్ధారిత అంశాలలో
శిక్షణనను ఇవ్వడం అవసరం దీని కోసం రూపొందించిన కార్యక్రమమే “వారధి”.రాబోయే తరగతి అవసరమైన పునాది
ఏర్పడుటయే లక్ష్యంగా 30 రోజుల ప్రణాళిక అమలు చేద్దాం.
ఎందుకు :
థీ విద్యార్థులలోని అభ్యసన అంతరాలను గుర్తించి శిక్షణ ఇవ్వడం ద్వారా అభ్యస సామర్థ్యాలను పెంపొందించడం.
+ వినోదం, ఆటల ద్వారా ఆహ్లాదకరమైన అభ్యసన వాతావరణాన్ని కల్పించడం.
+ _భాషానైపుణ్యాల అభివృద్ధితో పాటు గణితం మరియు పరిసరాల విజ్ఞాన భావనలను అభివృద్ధి చేయడం.
CLICK HERE TO DOWNLOAD GUIDELINES
ఎవరి కోసం :
+ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 5వ తరగతి వరకు చదువుతున్న 17,70,341 మంది పిల్లల కోసం
0 Response to "Bridge course guidelines"
Post a Comment