రెండో విడతగా మధ్యాహ్న భోజన సరకుల పంపిణీ
రెండో విడతగా మధ్యాహ్న భోజన సరకుల పంపిణీ
ఈనాడు, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి 14 వరకు సర కులను పంపిణీ చేసేందుకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
రెండో విడతగా 14 రోజుల్లో 9 పని దినాలకు సరకులు అందించనున్నారు.
మరోపక్క పురపాలక పాఠశాలల్లో ఇంతవరకు మొదటి విడతగా మార్చి 81 వరకు ఇవ్వాల్సినవే పూర్తిగా ఇవ్వలేదు.
0 Response to "రెండో విడతగా మధ్యాహ్న భోజన సరకుల పంపిణీ "
Post a Comment