టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల

టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల
మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 17 వరకు టెన్త్ పరీక్షలు 
ఉ. 9.30 గంటల నుంచి మ. 12.15 గంటల వరకు పరీక్షలు
మార్చి 31న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-1
ఏప్రిల్ 1న ఫస్ట్ లాంగ్వేజ్‌ పేపర్-2
ఏప్రిల్ 3న సెకండ్ లాంగ్వేజ్‌ పేపర్
ఏప్రిల్ 4న ఇంగ్లీష్ పేపర్-1
ఏప్రిల్ 6న ఇంగ్లీష్‌ పేపర్-2
ఏప్రిల్ 7న మ్యాథమేటిక్స్ పేపర్-1
ఏప్రిల్ 8న మ్యాథమేటిక్స్ పేపర్-2
ఏప్రిల్ 9న జనరల్ సైన్స్‌ పేపర్-1



ఏప్రిల్ 11న జనరల్ సైన్స్ పేపర్-2
ఏప్రిల్ 13న సోషల్ స్టడీస్ పేపర్-1
ఏప్రిల్ 15న సోషల్ స్టడీస్‌ పేపర్-2
ఏప్రిల్ 16న ఓఎస్‌ఎస్సీ మెయిల్ లాంగ్వేజ్‌ పేపర్-2

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "టెన్త్‌ పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదల"

Post a Comment