పరిశోధకులకు సమాచారమిచ్చే సహాయ వాణి

 విద్యార్థినులు, మహిళా పరిశోధకులకు సమాచారమిచ్చే సహాయ వాణి

దిల్లీ: విద్యార్థినులు, మహిళా శాస్త్రవేత్తలు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, పరిశోధకురాళ్లకు కావాల్సిన సమాచారం అందించడానికి ఉద్దేశించిన సహా


వాణి(హెల్ప్‌లైన్‌)ని కేంద్ర శాస్త్ర-సాంకేతిక రంగాల శాఖ మంత్రి హర్షవర్థన్‌ ఆదివారం ప్రారంభించారు. సమాచారం తెలుసుకోవాలంటే



పనిదినాల్లోఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.30 మధ్య 011- 2656 5285 నంబరుకు ఫోన్‌ చేస్తే చాలని మంత్రి తెలిపారు. ఆదివారం మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పరిశోధకులకు సమాచారమిచ్చే సహాయ వాణి"

Post a Comment