ఆరోగ్య బీమా.. రూ.కోటి వరకూ
యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ అండ్ అల్లాయిడ్ ఇన్ఫూ
రెన్స్ కొత్త వైద్య బీమా పాలసీని తీసుకొచ్చింది. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధ చూపే వారికి
ప్రయోజనం చేకూరేలా ఉన్న ఈ యంగ్ స్టార్ ఇన్ఫూరెన్స్ పాలసీని 18-40 ఎళ్ల లోపు వయ
సున్న వారికి ఇస్తారు. ఆరోగ్యం గురించి పట్టించుకుంటూ.. తగిన జాగ్రత్తలు తీసుకునే వారికి
ప్రీమియంలో ఏటా 10శాతం రాయితీని ఇస్తుంది. పాలసీదారుడికి ఏదైనా ప్రమాదం జరిగి, ఆసుప
త్రిలో చేరితే.. పాలసీ విలువపై అదనంగా 25 శాతం (గరిష్టంగా రూ.1 లక్ష) వరకూ చెల్లిస్తుంది.
వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని తీసుకునే వీలుంది.
కనీసం రూ.8లక్షల నుంచి రూ.కోటి వరకూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్
నేపథ్యంలో బౌట్ పేషెంట్ చికిత్స (ఓపీడీ)కూ పాలసీ వర్తిస్తుందని సంస్థ పేర్కొంది
మన చేతిలో డబ్బు లేకున్నా
ఖర్చు చేసే వెసులుబాటు కల్పిం
చేది క్రెడిట్ కార్డు.. ఇప్పుడున్న
పరిస్థితుల్లో దీనిపై గ్య
న సంఖ్య ఎంతో పెరిగింది.
ఇది ఇచ్చే ప్రయోజనాలపై పూర్తి
అవగాహన ఉంటేనే... అది
మనకు పూర్తి స్థాయిలో ఉపయోగ
పడుతుంది.
ఛ€ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేసిన
ప్పుడు 18-55 రోజుల వరకూ వడ్డీ
లేని వ్యవధి లభిస్తుంది. ఇది మీరు
కొనుగోలు చేసిన తేదీ, క్రెడిట్ కార్డు
బిల్లు తేదీని బట్టి ఆధారపడి
ఉంటుంది. మీరు పెద్ద మొత్తంలో
కొనుగోలు చేయాలనుకున్నప్పుడు
బిల్లింగ్ తేదీ ముగిసిన మర్నాడు
చేయాలి. అప్పుడు మీకు గరిష్టంగా
వడ్డీ లేని వ్యవధి లభిస్తుంది.
ఛ€ క్రెడిట్ కార్డుతో ఏదైనా కొంటున్నా
మంటే... రుణం తీసుకోవడంతో
సమానం. కాబట్టి, ఈ లావాదేవీలన్నీ
(క్రెడిట్ బ్యూరోలకు సమాచారం
ఇస్తాయి బ్యాంకులు. కాబట్టి, మీరు
బిల్లులను చెల్లించడంలో ఆలస్యం
చేస్తే. దీని ప్రభావం మీ క్రెడిట్
స్కోరుపై పడుతుంది. కార్డు పరిమి
తిని మొత్తం వాడినప్పుడూ క్రెడిట్
స్కోరు తగ్గే అవకాశం ఉంది. మీ
కార్డు రుణ పరిమితిలో ఎప్పుడూ 80
శాతానికి మించి వాడకూడదు.
ఛ మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న
వినియోగదారులకు క్రెడిట్ కార్డులు
రుణాలను అందిస్తుంటాయి. ఇవి
ముందుగానే మంజూరవుతాయి
కాబట్టి, ప్రత్యేకంగా ఎలాంటి పత్రా
లనూ బ్యాంకులు అడగవు. వేగంగా
రుణం లభిస్తుంది. వ్యక్తిగత రుణా
లతో పోలిస్తే వీటికి 1-2.5శాతం
వరకూ అధిక వడ్డీ ఉంటుంది.
వసరాల్లో మాత్రమే దీన్ని తీసుకోండి.
- నహీల్ అరోరా, గ్రూప్ హెడ్
0 Response to "ఆరోగ్య బీమా.. రూ.కోటి వరకూ"
Post a Comment