‘మిడ్ డే మీల్స్’ మిస్ చేయొద్దు: కేంద్రం న్యూఢిల్లీ, మార్చి 20: కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటించినా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం యథావిధిగా అందించాలని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది Share on FacebookTweet on TwitterPlus on Google+ SUBSCRIBE TO OUR NEWSLETTER
0 Response to "‘మిడ్ డే మీల్స్’ మిస్ చేయొద్దు: కేంద్రం"
Post a Comment