కరోనా టీకాకు సూపర్ కంప్యూటర్ సాయం
వాషింగ్టన్, మార్చి 20: కరోనా టీకాను కనుగొనడానికి శాస్త్రవేత్తలు
అహర్నిశలు కృషి చేస్తున్నారు.
వారితో పాటుగానే ప్రపంచంలోనే అత్యంత
వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ‘సమ్మిట్’ శ్రమిస్తోంది. అమెరికాలోని
ఓక్రిడ్జ్ నేషనల్ ల్యాబ్‌లో కొన్ని వేల రసాయనాల చర్యలను పరీక్షించింది
టీకా తయారీకి అనువైన 77 రసాయన సమ్మేళనాలను గుర్తించింది.వ
ీటి ఆధారంగా
శాస్త్రవేత్తలు టీకాలను అభివృద్ధి చేసి పరీక్షించనున్నారు
0 Response to "కరోనా టీకాకు సూపర్ కంప్యూటర్ సాయం"
Post a Comment