కరోనా ఎఫెక్ట్‌.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా

*✍🏻కరోనా ఎఫెక్ట్‌.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా*

*✍🏻దిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నిన్న అర్ధరాత్రి నుంచి  21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన వేళ తొలి దశ జనాభా లెక్కలు (2021) ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు కేంద్రం వెల్లడించింది*

*✍🏻అలాగే, ఎన్‌పీఆర్‌ అప్‌డేషన్‌ ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది.*



*✍🏻తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "కరోనా ఎఫెక్ట్‌.. జనాభా లెక్కల ప్రక్రియ వాయిదా"

Post a Comment