కరోనా పై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమీక్ష
*🌺కరోనా పై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమీక్ష’*
🌺 రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
🌺 రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ అధికారులతో చర్చించారు.
*🌺 సమీక్ష లో ఏపీ సీఎం తీసుకున్న నిర్ణయాలు*
🌺 రైతు బజార్ల వికేంద్రీకరణకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు.
🌺 ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని కోరారు.
🌺 నిత్యావసర వస్తువులు ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
🌺 ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మితే 1902 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

0 Response to "కరోనా పై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమీక్ష"
Post a Comment