రాష్ట్రంలో సెలవులపై త్వరలో నిర్ణయం

రాష్ట్రంలో సెలవులపై త్వరలో నిర్ణయం

ఈనాడు, అమరావతి: కరోనా విస్తృతి నేపథ్యంలో
ఐదో తరగతి వరకు విద్యార్థులకు సనెలవులివ్వాలన్న
అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 6
నుంచి $వ తరగతి వరకు సెలవులు ప్రకటించి వార్షిక
పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించడంపై చర్చిస్తు న్నారు.
ఇంటర్మీడియట్‌ పరీక్షలు త్వరలో ముగియనున్నాయి.
పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను యథాతథంగా ఈనెల 31
నుంచి నిర్వహించడం పైనే అధికారులు మొగ్గు చూపారు.
డిగ్రీ విద్యార్థులకు సెలవులిచ్చేందుకున్న 


సాధ్యాసాధ్యాలపై
పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వసతిగ్భృహాల్లో ఉండే విద్యార్థు
లను పరీక్షల వరకు అక్కడే ఉంచాలన్న యోచనలో అధి
కారులున్నారు. వీరితోపాటు డేస్కాలర్‌ విద్యార్థులకు
యథాతథంగా పరీక్షలు నిర్వహించాలని విశ్వవిద్యాల
యాలు యోచిస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్దులకు సోమవారం
నుంచి ప్రారంభమైన బ్రిడ్జి కోర్సు కొనసాగింపు పై సమావే
శంలో చర్చించారు. సీఎం జగన్‌తో చర్చించాక ఈ అంశా
లపై అధికారిక నిర్ణయాలు వెలువడనున్నాయి.
 

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "రాష్ట్రంలో సెలవులపై త్వరలో నిర్ణయం"

Post a Comment