ప్రిసీడింగ్ అధికారుల విధులు,బాధ్యతలు కరదీపిక(తెలుగులో
పోలింగ్ స్టేషన్ ఎర్పాటు ఓటింగ్ కంపార్ట్ మెంట్ లో ఓటు వేసేటప్పుడు అతను/ఆమె ఎవరికి ఓటు వేసారో తెలియకుండా ఉండేటట్లు ఓటింగ్ కంపార్ట్ మెంట్ ఏర్పాటు ఉండాలి. అంటే ఓటింగ్ రహస్యం కాపాడబడాలి. ఆ విధంగా ఓటింగ్ కంపార్ట్ మెంట్ నిర్మాణం జరగాలి. ఓటింగ్ కంపార్ట్మెంట్ లో తగినంత వెలుతురు ఉండాలి. ఓటరకు బ్యాలెట్ పేపర్ పై ఉన్నటువంటి గుర్తులు స్పష్టంగా కనబడాలి.
CLICK HERE TO DOWNLOAD ఓటర్లు పోలింగ్ స్టేషన్ బయట వేచి ఉండటానికి తగిన ఏర్పాట్లు చేయాలి
0 Response to "ప్రిసీడింగ్ అధికారుల విధులు,బాధ్యతలు కరదీపిక(తెలుగులో"
Post a Comment