ఓబీసీ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు రూ.41.51 కోట్లు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రాయోజిత పథకం ద్వారా అందజేసే పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం రూ.41.51 కోట్లను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులిచ్చింది. 


ఈబీసీ విద్యార్థులకు అందజేసే డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షి్‌పల కోసం రూ.5.75 కోట్లను మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు వెలువడ్డాయి




In pursuance of the Budget Release Order issued in the reference read
above, Government hereby accord administrative sanction to the Director,
Backward Classes Welfare, A.P., Vijayawada for an amount of Rs.41,51,13,000/-
(Rupees Forty One Crore Fifty One lakh Thirteen thousand only) as additional
funds in relaxation of treasury control and quarterly regulation orders pending
provision of funds by obtaining supplementary grants at an appropriate time
during the C.F.Y. 2019-20 towards payment of Central Assistance to the State
Government of Andhra Pradesh under Centrally Sponsored Scheme of Post Matric
Scholarship for OBC students during the year 2019-20

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఓబీసీ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు రూ.41.51 కోట్లు"

Post a Comment