సర్కులర్ ఆర్.సి.నెం: స్పెషల్ -2/ పదవ తరగతి పరీక్షలు/ సూచనలు-2020 _ తేది: 05.03.2020
విషయము: పాఠశాల విద్య-పదవ తరగతి పరీక్షలు -మార్చి 2020- పరీక్షలకు సంబంధించి
కొన్ని సూచనలు-తెలియపరుచుట -గురించి
సూచిక 1: 60 ౫10.69- పాఠశాల విద్య-పరీక్షలు- తేది: 15.10.2019.
2: 60 ౫0 3- పాఠశాల విద్య-పరీక్షలు- తేది: 09.01.2020.
3: స్పెషల్ -1/ పదవ తరగతి పరీక్షలు/ సూచనలు-2020 తేది: 25.02.2020
1. పదో తరగతి పరీక్షలు మార్చి - 2020 నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ దిగువ తెలిపిన
దశలలో జరుగుతుంది.
అ నామినల్ రోల్స్ స్వీకరణ: చైల్డ్ ఇన్ఫోలో ఉన్న పదవ తరగతి విద్యార్థుల వివరాలను పదవ తరగతి పరీక్షల
కొరకు ఆన్‌లైన్ ద్వారా విద్యార్థుల నామినల్ రోల్స్‌ను స్వీకరించుటకు నోటిఫికేషన్ జారీ చేసి, స్వీకరించడమైనది.
మరియు నామినల్ రోల్స్‌నందు తప్పొప్పులను సరి చేయుటకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు
21 జనవరి 2020 నుండి 24 జనవరి 2020 వరకు నాలుగు రోజుల పాటు అవకాశం ఇవ్వడమైనది. తదుపరి
అన్ని పాఠశాలల నామినల్ రోల్స్‌ను ఖరారు చేయడమైనది.
అ పరీక్ష ఫీజు: 20 నవంబరు 2019 నుండి 27 జనవరి 2020 వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల
ద్వారా పదవ తరగతి విద్యార్థుల పరీక్ష ఫీజును ఆన్‌లైన్ ద్వారా స్వీకరించడమైనది. అపరాథ రుసుము (తత్కాల్
స్కీం) రూ. 1,000లతో 28 జనవరి 2020 నుండి 07 ఫిబ్రవరి 2020 (పది రోజులు) వరకు విద్యార్థుల ఫీజు
ఆన్‌లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల నుండి స్వీకరించడమైనది.
అ పరీక్షా కేంద్రాల అనుమతి: జిల్లా విద్యాశాఖాధికారులు పంపిన పరీక్షా కేంద్రాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు
వారు ఆమోదించి తదుపరి చర్యలు కొరకు జిల్లా విద్యాశాఖాధికారులకు పంపడమైనది.
9 24 పేజీల (గీతలు లేని) ఆన్సర్ బుక్‌లెట్లు సరఫరా: 24 పేజీల ఏ4సైజు (గీతలు లేని) ఆన్సర్ బుక్‌లెట్లు
1 మార్చి 2020 నుండి 12 మార్చి 2020 వరకు ప్రభుత్వ ప్రాంతీయ ప్రింటింగ్ ప్రెస్, కర్నూలు నుండి అన్ని జిల్లా
కేంద్రాలకు సరఫరా చేయడం కొరకు తగిన ఏర్పాట్లు చేయడమైనది.
CLICK HERE TO DOWNLOAD
అ అంగీకరించిన నామినల్ రోల్స్: పాఠశాలలకు మరియు పరీక్షా కేంద్రాలకు సంబంధించిన నామినల్
రోల్స్‌ను 10 మార్చి 2020 లోపు తదుపరి చర్యలు చేపట్టడం కొరకు ఆన్‌లైన్ ద్వారా పాఠశాలల మరియు పరీక్షా
0 Response to " పాఠశాల విద్య-పదవ తరగతి పరీక్షలు -మార్చి 2020- పరీక్షలకు సంబంధించి కొన్ని సూచనలు"
Post a Comment