జగనన్న అమ్మఒడి” పథకం

జగనన్న అమ్మఒడి” పథకం

“మ్సీ పిల్లలను మీరు బడికి పంపించండి బడికి పంపించినందుకు గాను ప్రతి తల్లికీ సంవత్సరానికి

రూ.15,000/- మీ చేతుల్లో పెడతాననే మాట నెరవేరుస్తున్నాను.”

- శ్రీ వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి
గౌరవనీయ ముఖ్యమంత్రివర్యులు

ప్రయోజనం


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలో 2019-20 విద్యా సంవత్సరానికి అన్ని గుర్తింపు పొందిన పాఠశాలలల్లోనూ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోనూ, ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లోనూ, జూనియర్‌ కళాశాలల్లోనూ, ప్రైవేటు కళాశాలల్లోనూ అన్ని ప్రభుత్వ శాఖల గురుకుల పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకి లేదా గుర్తింపు పొందిన సంరక్షకులకి కుల, మత, ప్రాంత, వివక్షత లేకుండా రూ. 15,000/- చొప్పున వార్షిక ఆర్థిక సహాయం అందించటానికి 'నవర్నతాలు'లో భాగంగా “జగనన్న అమ్మఒడి” కార్యక్రమం ప్రారంభం. అర్హతలు న! త్రి దారిద్యరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లి లేదా సంరక్షకులు ఆధార్‌కార్డు, తెల్ల రేషన్‌కార్డు, బ్యాంకు అకౌంటు నెంబరు మరియు ఐ.ఎఫ్‌.ఎస్‌.సి. కోడ్‌ కలిగి ఉండాలి.

CLICK HERE TO DOWNLOAD

అ తెల్ల రేషన్‌కార్డు లేని కుటుంబాల విషయంలో వారు నిరుపేద / అర్హత కలిగిన కుటుంబాలకు చెందిన వారు అవునో
కాదో 6 అంచెల పరిశీలన ద్వారా వారి అర్హతను నిర్ణయించి వారికి కూడా లబ్ధి చేకూరుతుంది.
స్వచ్చంద సంస్థల ద్వారా పాఠశాలల్లో చదువుతున్న అనాథ పిల్లలు మరియు వీథి బాలలకు ఈ పథకం వర్తిస్తుంది.

అ అర్హత కలిగిన తల్లులు లేదా సంరక్షకుల పిల్లల కనీసం కనీసం 75% హాజరు ఉన్నది లేనిదీ కూడా పరిశీలించి
ధృవీకరించుకోవలసి ఉంటుంది.

ఎంపిక విధానం

తి ఒక తల్లికి లేదా సంరక్షకుడికి ఎంతమంది పిల్లలున్నాా పిల్లలతో సంబంధం లేకుండా అర్హులైన ఒకే తల్లిని లేదా
సంరక్షకుణ్ణి మాత్రమే లబ్బిదారునిగా గుర్తిస్తారు.

ట్ర

తల్లి లేదా సంరక్షకుల వివరాలను గ్రామస్థాయిలో ఏర్పాటైన గ్రామసచివాలయాల ద్వారా లేదా పట్టణ స్థాయిలో
వార్డు సచివాలయాల ద్వారా అందరికీ తెలియచేసి సామాజిక తనిఖీ ద్వారా లోటుపాట్లను సరిదిద్ధి గ్రామసభ ఆమోదం
ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "జగనన్న అమ్మఒడి” పథకం"

Post a Comment