మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్
మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్ మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంలో ఎట్టి పరి స్థితుల్లోనూ రాజీపడరాదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. కలెక్టర్లు స్కూళ్లకు వెళ్లి నాణ్యతను పరిశీలించాలని సూచించారు. సెర్చ్‌లో ఆర్డీవో స్థాయి అధికారి మధ్యాహ్న భోజన పథకాన్ని పర్య వేక్షించాలని ఆదేశించారు. భోజనం నాణ్యతపై
రెండు వారాల్లో ఒక యాప్ అందుబాటులోకి తెస్తు న్నామని అధికారులు సీఎంకు తెలిపారు. పాఠ శాలల్లో బాత్‌రూమ్స్ నిర్వహణపై దృష్టిపెట్టాలని, అంగన్‌వాడీలు, స్కూళ్లలో పరిస్థితులపై శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు
0 Response to "మధ్యాహ్న భోజన నాణ్యతపై యాప్"
Post a Comment