ఎ. పి. ఎం. ఎస్‌. ఎస్‌ పని చేయుచున్నమండలములు- అదే జిల్లాలలో వేరే మండలములలో పనిచేయుటకు- మండలాల వివరములు - కోరుట గురించి

విషయం: ఎ. పి. ఎం. ఎస్‌. ఎస్‌ పని చేయుచున్నమండలములు- అదే జిల్లాలలో వేరే మండలములలో
పనిచేయుటకు- మండలాల వివరములు - కోరుట గురించి.
రిఫరెన్సు : 1. 56వ ఇ. సి. మీటింగ్‌ మినిట్స్‌, తేది. 13.09.19 కాపీ
2. మహిళా సమత ప్రొగ్రమ్‌ కవరేజ్‌ - జిల్లాలు, మండలములు
ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటి 1986 లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, జాతీయ
నూతన విద్యా విధానంలో భాగంగా మహిళా సమాఖ్యగా జాతీయ స్థాయిలో 1989 లో ఏర్పడింది మరియు 11
రాష్ట్రాలలో అమలు చేయబడింది. మహిళా సమాఖ్య ముఖ్య ఉద్దేశ్యం "గ్రామీణ పేద స్త్రీలను విద్య ద్వారా
స్వశక్తివంతులను చేయాలి ". 1992 లో ఆంధ్రప్రదేశ్‌ లో మెదక్‌ మరియు మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో
కార్యక్రమం మొదలుపెట్టి 15 జిల్లాల్లో విస్తరించి, స్టేట్‌ విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ లో 7 జిల్లాలు
తెలంగాణ లో 8 జిల్లాల్లో ఈ కార్యక్రమం 31మార్చి 2016 వరకు 100% గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా
నిధులతో పని చేయడం జరగింది.


2016 ఏప్రిల్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కమీషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ లో విలీనమై

CLICK HERE TO DOWNLOAD GUIDELINES
"యుక్త వయస్సు బాలికల చదువు” ముఖ్య ఉద్దేశ్యంతో పనిచేయడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ మహిళా
సమత సొసైటికి హానరబుల్‌ కమీషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ గారు చైర్‌ పర్సన్‌ గా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ లో ప్రోగ్రాం కవరేజ్‌:
* 7 జిల్లాలు (శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కర్నూల్‌, అనంతపురం, విశాఖపట్నం మరియు
కడప)
9 7 జిల్లాలలో 47 మండలాలలో పనిచేస్తున్నాము

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఎ. పి. ఎం. ఎస్‌. ఎస్‌ పని చేయుచున్నమండలములు- అదే జిల్లాలలో వేరే మండలములలో పనిచేయుటకు- మండలాల వివరములు - కోరుట గురించి"

Post a Comment