కొందరికే జీతాలు!

కొందరికే జీతాలు!

 కాంట్రాక్టు, బెట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాలకు ముడి
వారి బిల్లులు అప్‌లోడ్‌ చేశాకే పర్మినెంట్‌ వాళ్లవి

అమరావతి, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి):
ఒకటో తేదీ అంటే ఉద్యోగులకు ఎంతో ప్రత్యేక
మైంది. జీతాలు అందే రోజు. కానీ నూతన
సంవత్సరం ప్రారంభంలో రెగ్యులర్‌ ఉద్యోగులం
దరూ ఒకటో తేదీనే జీతాలు పొందే పరిస్థితి
లేదు. తమ శాఖలోని out సోర్స్ఫింగ్‌, కాంట్రాక్టు
ఉద్యోగులకు జీతాలు అందాకే తాను జీతం
తీసుకుంటానని సాధారణ పరిపాలనశాఖ
ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గతంలో తన
డీడీవో (డ్రాయింగ్‌ డిన్బర్సింగ్‌ ఆఫీసర్‌కు
లేఖ రాశారు. ఆ తర్వాత మరో ఇద్దరు ఐఏఎస్‌
లు కూడా ఇదే బాటపట్టారు. దీంతో ముందు
గా బౌట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల
బిల్లులు అప్‌లోడ్‌ చేనిన తర్వాతే రెగ్యులర్‌
ప్రభుత్వోద్యోగుల బిల్లులను డీడీవోలు అప్‌లోడ్‌
చేస్తున్నారు. అయితే కాంట్రాక్టు, బౌట్‌సోర్సింగ్‌
ఉద్యోగుల బిల్లులను అప్‌లోడ్‌ చేయడంలో
సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని,
దీంతో రెగ్యులర్‌ ఉద్యోగుల బిల్లులు అప్‌లోడ్‌
చేయడం ఆలస్యమవుతోందని డీడీవోలు చెప్త
న్నారు. అలాగే, ఆయా శాఖల్లో పనిచేస్తున్న
ఉద్యోగులందరి జీతాలకు సంబంధించిన
నంబరు స్టేట్‌మెంట్లు సమర్పిస్తేనే డినెంబరు
నెల బిల్లులు చెల్లిస్తామని ఆర్థికశాఖ గతంలోనే

అన్ని శాఖలను ఆదేశించింది. ఈ నంబరు
స్టేట్‌మెంట్లను ఎస్‌టీవో (సబ్‌ ట్రెజరీ ఆఫీన
రలు పరిశీలించిన తర్వాతే జీతాలు అందుతా
యని. పేర్కొంది. బిల్లులు సమర్ప్చించడంలో
జాప్యం కూడా ఈ సమన్యకు కారణమని
తెలుస్తోంది. ఈ నెల 25 ఉదయం 8గంటల
తర్వాత అప్‌లోడ్‌ అయిన బిల్లులను డీడీవోలు
అందరూ ఒకసారి క్రాస్‌చెక్‌ చేసుకోవాలని, ఒక
వేళ ఎస్‌టీవో వాటిని నిర్ధారించకపోతే ఈ
బిల్లులను తిరిగి అప్‌లోడ్‌ చేయాలని ఆర్థిక
శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.

అప్‌లోడ్‌ అయిన బిల్లుల చెల్లింపులు యథాత థంగా జరిగిపోతాయని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే డిసెంబరు 81వ తేదీన మూడో త్రైమాసికానికి చివరి రోజు కావడంతో ఆర్‌బీఐ వద్ద లావాదేవీలు నిలిచిపోతాయని, ఏపీలో ఒకటో తేదీన జీతాల చెల్లింపు కొంత జాప్యం కావొచ్చని చెప్పారు. ఇక ఎప్పట్లాగే ఈ నెలలో కూడా జీతాల చెల్లింపులకు అప్పులు తీసుళోకతప్పని పరిస్థితి నెలకొంది. (ట్రెజరీ బిల్లులు రూ.1000 కోట్లు ఉండగా ఎస్‌డీఎఫ్‌ కింద రూ.1500 కోట్లు, వేస్‌ అండ్‌ మీన్స్‌ కింద రూ.1500 కోట్లు ఆర్‌బీఐ నుంచి అప్పతీసుకునే వేతనాలు చెల్లించే పరిస్థితులు కనిపిస్తున్నాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Related Posts :

0 Response to "కొందరికే జీతాలు!"

Post a Comment