Ammavadi latest Guidelines

ఆర్‌.సి,నెం. 242/ఎటఐ/2019 తేది : 03.01.2020

విషయం  : పాఠశాల విద్యాశాఖణ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన
సంరక్షకులకు రూ. 15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు,

నిర్దేశములు : 1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-11) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది: 4 11.2019
2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి. నెం. 242/ఎ & ఐ/2019, తేది; 16. 11.2019
3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 22. 11.2019
4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 2 12.2019
5. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఏఎ & ఐ/2019, తేది: 20. 12.2019
6. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 31.12.2019
7. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019, తేది: 02.01.2020

ఆదేశములు

జగనన్న అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా అర్హులైన తల్లుల/సంరక్షకుల జాబితాలు సిద్ధం చేసి 2-01-2020
నాడు జిల్లా విద్యాశాఖాధికారులకు ఉత్తర్వులు సూచిక 7 ద్వారా ఇవ్వడమైనది. మరియు 3-1-2020న టెలికాన్ఫరెన్స్‌
ద్వారా కమీషనరు, పాఠశాల విద్య సమగ్రమైన ఆదేశాలను జిల్లా విద్యాశాఖాధికారులకు మరియు ప్రాజెక్టు అధికారులు
సమగ్రళిక్ష వారికి జారీ చేయడమైనది.

2. అర్దులైన తల్లుల / సంరక్షకుల జాబితాలను జిల్లా విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు,
పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌లకు మరియు గ్రామ/వార్డు సచివాలయాలకు
2-1-2020న జాబితాలను పంపించారు. ఈ జాబితాలను పాఠశాలల వారీగా, గ్రామ/వార్డు సచివాలయాల వారీగా
ప్రదర్శించాలి.

3. _ పై జాబితాలో తల్లులు / సంరక్షకులు పేర్లు లేనివారు ఆందోళన చెందవద్దని, అటువంటి వారు వారి వివరాల
ధృవీకరణ పత్రాలతో గ్రామ/వార్డు సచివాలయాల దృష్టికి, ప్రధానోపాధ్యాయుల దృష్టికి మరియు మండల విద్యాశాఖాధికారుల
దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ డేటాను పరిశీలించి వాస్తవాలను ప్రధానోపాధ్యాయులు/మండల విద్యాశాభాధికారులు
5-1-2020 సాయంత్రం 5.00 గంటల లోపు అప్‌డేట్‌ చేయవలెను.


4. _ చాలామంది తల్లులు / సంరక్షకులు వారికి సంబంధించిన భూ వివరాలు రెవెన్యూ వారి వెబ్‌ల్యాండ్‌లో నమోదయినది సరైనవి కాదని విజ్ఞప్తి చేస్తున్నారు. అటువంటి తల్లులు / సంరక్షకులు ఎవరైనా వారి ధృవీకరణ వివరాలతో గ్రామ/వార్డు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "Ammavadi latest Guidelines"

Post a Comment