కుక్కకాటు:
ఉపాధ్యాయులకు సూచనలు (ప్రథమ చికిత్స):
విద్యార్థులకు సూచనలు:
తేలు, తేనెటీగలు, కందిరీగలు కుట్టుట:
ఉపాధ్యాయులకు సూచనలు (ప్రథమ చికిత్స):
విద్యార్థులకు సూచనలు:
పిచ్చికుక్క కరిచినపుడు దాని లాలాజలంలో ఉండే 'రేబిస్ వైరస్ క్రిములు
మానవ శరీరం లోనికి గాయం ద్వారా ప్రవేశిస్తాయి. గాయం లోతును బట్టి,
మెదడు నుండి గాయానికి గల దూరమును బట్టీ ఒకటి నుండి మూడు నెలల
లోపల ఆ వ్యక్తికి రేబీస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వ్యాధి సోకిన తరువాత
వ్యాధి లక్షణాలు కన్పించిన మూడు నుండి నాలుగు రోజులలో రోగి మరణిస్తాడు.
1. సబ్బు, వేడినీళ్ళతో వెంటనే గాయాన్ని బాగా శుభ్రపరచాలి.
2. గాయం నుండి రక్తస్రావం జరగనివ్వాలి. దీనివల్ల రేబీస్ వైరస్ ఉంటే
కొంతవరకు బయటకు వచ్చేస్తుంది.
గాయం మీద కట్టు కట్టరాదు.
ఏ విధంగాను రక్తస్రావాన్ని ఆపటానికి ప్రయత్నించరాదు.
ఎలాంటి నాటు వైద్యం చేయరాదు.
విద్యార్థులు కుక్కలకు దూరగా వుండాలి. కుక్కలను రెచ్చగొట్టరాదు.
చిన్న పిల్లలున్న తల్లి కుక్క దగ్గరకు అసలే వెళ్ళరాదు. పెంపుడు కుక్కలకు
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి.
6. కాటు వేసిన కుక్క 10 రోజుల లోపల దానంతట అది చనిపోకుండా
ఉంటే అది ఆరోగ్యకరమైనదిగా భావించాలి.
7. కరచిన కుక్క పిచ్చిదైనా, మంచిదైనా రేబిస్ వ్యాధి రాకుండా ఆ వ్యక్తికి
యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి.
వామి ల ౧ (౫
తేలు కుట్టిన చోట నొప్పి, మంట తీవ్రంగా ఉంటుంది. నొప్పి పై భాగానికి
వ్యాపిస్తుంది. తేలు కుట్టిన కొన్ని సందర్భాలలో రోగి చనిపోవటం కూడా
జరగవచ్చు. గుండె దడ, ఫిట్సు, శరీరం చల్లబడటం, గాలి పీల్చడానికి
కష్టమవటం వంటివి జరగవచ్చు. వెంటనే డాక్టరుకు చూపించాలి.
తేనెటీగలు, కందిరీగలు, పిల్లలను కుట్టవచ్చు. ఒక్కోసారి కీటకాల కొండి శరీరంలో
గుచ్చుకొని ఉండిపోతుంది.
కుట్టిన భాగంలో వాపు, మంటతో కూడిన నొప్పి ఉంటుంది. ప్రాణాపాయమేమీ
ఉందదు.
1 తేలు కుట్టిన పై భాగంలో జేబు రుమాలుతో గాని, గుడ్డతోగాని బిగుతుగా
కట్టాలి. కుట్టినచోట వెల్లుల్లి, ఉల్లిరసం లేక పొగాకు రసంతో రుద్దాలి.
ఆస్పిరిసన్, పారాసిటమాల్ మాత్రలు నొప్పి తగ్గటానికి వాడాలి. రోగికి
ధైర్యం చెప్పాలి. వెంటనే డాక్టరును సంప్రదించాలి.
2. శరీరంలోకి దిగిన కీటకం కొండి భాగాన్ని చేతి గోళ్ళతో గానీ,
పర్మాంగనేటు ద్రావణంతో కడగాలి.
1. తేనెటీగలు, కందిరీగలు మొదలగు కీటకాల గూళ్ళను రాళ్ళతో కొట్టరాదు.
వాటికి దూరంగా వుందాలి.
CLICK HERE TO DOWNLOAD GUIDELINES
2. పాఠశాల పరిసరాల్ని శుభ్రంగా వుంచుకోవాలి. క్రిమిసంహారక మందులు
చల్లి కీటకాలు లేకుండా చూసుకోవాలి
0 Response to "School safety guidelines"
Post a Comment