పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీ రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్షల 



షెడ్యూల్‌ విడుదలైంది. 



తాడేపల్లిలో విద్యాశాఖ మంత్రి 

ఆదిమూలపు సురేశ్‌ షెడ్యూల్‌ను విడుదల చేశారు. 


పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

రాష్ట్రంలో 2020 సంవత్సరానికి సంబంధించి
పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ విడుదల చేశారు.
ఏప్రిల్‌ 20, 24న ఎంసెట్‌, ఏప్రిల్‌ 27న ఐసెట్‌,

మే 2, 3, 4న పీజీ సెట్‌, మే 8న లాసెట్‌, మే 9న
ఎడ్‌సెట్‌ పరీక్షలను 



నిర్వహించనున్నారు. పరీక్షల
నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పటిష్టంగా
చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల"

Post a Comment