బదిలీలు డౌటే!
అమరావతి, ఆంధ్రప్రభ ఉపాధ్యాయ బదిలీలప్రై సందే
హాలు నెలకొన్నాయి. ఈ ఏడాది దసరా సెలవుల్లోనే బదిలీలు
నిర్వహించాలని పలు ఉపాధ్యాయ సంఘ్లూలు విజ్ఞప్తి చేసినా
వివిధకారణాలతో (ప్రభుత్వం బదిలీలు చేపట్టలేదు. ఉపాధ్యా
య సంఘాల వినతులతో సంక్రాంతి సెలవుల్లోబదిలీల్లు
చేపడతామని విద్యాశాఖమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
గతంలో హామీ ఇచ్చారు. అయితే హైకోర్టు ఆదేశాల నేపథ్యం
లో మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం
నిర్వహించాల్సి ఉంది. దీంతో సంక్రాంతి సెలవుల సమయం
లో స్థానిక ఎన్నికల హడావుడి ఉండే అవకాశాలున్నాయి.
సంక్రాంతి సెలవులసమయంలో స్థానికసంస్థల ఎన్నికల కస
రత్తు జరిగితే అప్పుడు కూడా బదిలీలు జరిగేందుకు
ఆస్కారం ఉండదు. దీంతో ఉపాధ్యాయులు ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఒకే చోట విధులు
నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య వేలల్లోనే ఉంది. ఈ
ఏడాది వేసవిసెలవుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగడం, దసరా
సెలవుల్లో విద్యాశాఖకు సంబంధించిన పలు పథకాల
రూపకల్పనతో సమయం గడిచిపోయింది.
వేనవి సెలవుల్లో జనగణన...
వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో దేశవ్యాప్తంగా జనగణన
సంక్రాంతి సమయంలో
స్థానిక సంస్థల ఎన్నికలు
నిర్వహించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూచన ప్రాయం
గా ఆదేశాలు జారీ చేసేంది. జనగణనకు నోటిఫికేషన్ విడుదలై
తె, వేసవి సెలవుల్లోనూ బదిలీలు చేపట్టడం పాస కాదు.
సంక్రాంతికి న్ధై సానిక స సంస్థ ఎన్నికలు, “వేసవిలో జనగణన
చేపడితే మళ్లీఓ విద్వా థసంవత్సరం ప్రారంభమయ్యే హడావుడి
ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠ
శాలల్లో 1 నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన
ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల
చేసింది. దీంతో.. ఆంగ్ల మాధ్యమంలో బోధించేందుకు ఉపా
ధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉం
టుంది. కొన్నేళ్లుగా కుటుంబాలకు దూరంగా వివిధ ప్రాంతా
ల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు ఈ పరిస్థితులపై
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు విద్యాశాఖ పరంగా బదిలీలపై కసరత్తు
కూడా ప్రారంభం కాలేదు. బదిలీ లపై దృప్పిసారిస్తే సీనియర్
ఉపాధ్యాయులకు పదోన్నతులు కూడా దక్కుతాయి.
అయితే.. ప్రస్తుతం స్తానిక స సంస్థల నోటిఫి కేషన్ వెలువడే
సమయం 'వడంట బదిలీలు, 'పదోన్న తులపై నీలినీడలు
కమ్ముకున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారు
లు దృప్పిసారించి బదిలీలు, పదోన్న తులపై స్పష్మమైన
ప్రకటన చేయాలని ఉపాధ్యాయ సంఘాలు
0 Response to "బదిలీలు డౌటే"
Post a Comment