టీచర్ల బదిలీల ఖరారు?
*_ నేడో రేపో షెడ్యూల్
ఒంగోలు సిటీ, డిసెంబర్ 20 (ప్రభన్యూస్) చాలా కాలంగా ఉపాద్యాయులు
చేస్తున్నడిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందు
తోంది. సంక్రాంతి సెలవులో ఉపాధ్యాయుల బదిలీలు ఉంటాయని విద్యాశాఖ మం
త్రి ఆదిమూలపుసురేష్ ప్రకటించినప్పటికీ అనేక కారణాల వలన బదిలీలు ఉంటా
యా లేదా అన్న అనుమానం ఉపాధ్యాయులను వెన్నాడింది. అయితే కమీషనరేట్
నుంచి వెళ్లిన దస్తానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం
అందింది. దీంతో సంక్రాంతి సెలవులో బదిలీలు వెబ్ ఆప్ పద్దతిలో నిర్వహించే
అవకాశం కనిషిస్తోంది. కనీస సర్వీసు రెండు సంవత్సరాలుగానూ, గరిష్పసర్వీసు ఆ
రుసంవ త్సరా లుగానూ నిర్ణయించనున్నారు. అందిన సమాచారం ప్రకారం జనవ
రి 2వతేదీనుండి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీక రిస్తారు. 10వతేదీనుండి బదిలీలు నిర్వ
హించనున్నారు. అయితే వెబ్ ఆప్ పద్దతిలో నిర్వహించనున్న కారణంగా ఉపా
ధ్యాయులకు కానీ, అధికారులకుకానీ ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. షెడ్యూల్
అధికారికంగా ఖరారు కానప్పటికీ బదిలీలు ఖచ్చి తంగా ఉంటాయని అధికారులు
స్పష్టంగా చెబుతున్నారు
0 Response to "టీచర్ల బదిలీల ఖరారు?"
Post a Comment