పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి

పాఠశాల విద్యాశాఖ కమీషనరు, ఆంధ్రప్రదేశ్‌ వారి కార్యావర్తనములు
ప్రస్తుతం శ్రీ వాద్రేవు చినవీరభద్రుడు, ఐ.ఎ.ఎస్‌.
ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019 తేది :20. 12.2019
విషయం _ : పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి
వరకు చదువుతున్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గుర్తింపు పొందిన

సంరక్షకులకు రూ.15,000/- వార్షిక ఆర్థిక సహాయం అందించుట- 2019-20
విద్యాసంవత్సరం నుండి అమలు పరచుట విషయమై తదుపరి సూచనలు.

నిర్దేశములు : 1. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ (ప్రోగ్రాం-11) వారి ఉత్తర్వులు నెం. 79,
తేది : 4. 11.2019

2. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019,
తేది: 16. 11.2019

3. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019,
తేది: 22. 11.2019

4. ఈ కార్యాలయపు కార్యావర్తనములు ఆర్‌.సి.నెం. 242/ఎ & ఐ/2019,
తేది: 2. 12.2019

ఆదేశములు

“జగనన్న అమ్మఒడి” కార్యక్రమం అమలులో భాగంగా అర్హులైన తల్లుల/ సంరక్షకుల జాబితాను సిద్ధం
చేసేందుకు పై సూచిక 2,3 మరియు 4లలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

తదుపరి కార్యక్రమాలు ఈ క్రింది విధంగా చేయాల్సిందిగా కోరడమైనది.
1. 22.12.2019 - ప్రాఫార్మా-1 మరియు ప్రొఫార్మా -2లను పూర్తి చేయుట.

2. 24122019 - ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ వారి ద్వారా పాఠశాల విద్య మరియు ఇంటర్మీడియెట్‌ విద్య వారి
సమాచారాన్ని సంయుక్తం చేసి అర్హులైన ఒకే తల్లి/ సంరక్షకులను గుర్తించుట.

లి, 26. 12.2019 మరియు 27. 12. 2019 - సదరు పూర్తయిన సమాచారాన్ని గ్రామసభ/వార్డు సభ ద్వారా
అనుమతి పొందుట.

త్తే 29.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారులకు పంపించుట.

ర్‌. 30.12.2019 - పూర్తి సమాచారాన్ని మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖాధికారులకు
పంపుట.



Click here to download

6. 81.12.2019 - జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌ వారి అనుమతి కొరకు

పంపుట.

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పాఠశాల విద్యాశాఖ-నవరత్నాలు-జగనన్న అమ్మఒడి కార్యక్రమం-1 నుండి 12వ తరగతి"

Post a Comment