Zero Balance Accounts: ఈ 8 సేవింగ్స్ అకౌంట్స్‌కు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు
మినిమమ్ బ్యాలెన్స్... సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారందర్నీ టెన్షన్ పెట్టే మాట ఇది. బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోదు. ఆ అకౌంట్‌లో కనీసం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే అనవసరంగా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. బ్యాంకుకు లభించే ఆదాయంలో ఈ ఛార్జీలు కూడా ఒకటి. మీరు బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారంటే అకౌంట్‌ని బట్టి, బ్రాంచ్ ఉన్న ప్రాంతాన్ని బట్టి ఎంతో కొంత మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకతప్పదు. ఈ బ్యాలెన్స్ రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే జరిమానాలు చెల్లించాల్సిందే. మరి మీరు కూడా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేక బ్యాంకులు జరిమానాలు చెల్లిస్తున్నారా? అయితే కొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే అవకాశం ఇస్తున్నాయి
మరి మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఏఏ బ్యాంకు ఏ తరహా అకౌంట్ అందిస్తుందో తెలుసుకోండి.
1. ఐసీఐసీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్2. హెచ్‌డీఎఫ్‌సీ బీఎస్‌బీడీఏ స్మాల్ సేవింగ్స్ అకౌంట్
3. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్
4. యాక్సిస్ బ్యాంక్ స్మాల్ బేసిక్ సేవింగ్స్ అకౌంట్
5. ఇండస్ స్మాల్ సేవింగ్స్ అకౌంట్ 6. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ బేసిక్ బ్యాంక్ అకౌంట్
7. ఆర్‌బీఎల్ బ్యాంక్ అబాకస్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్
8. ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ప్రథమ్ సేవింగ్స్ అకౌంట్-BSBDA
జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి. ఉద్యోగాలకు బ్యాంకులు అందించే సాలరీ అకౌంట్ లాంటిదే. అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏటీఎం, డెబిట్ కార్డ్ ఛార్జీలు ఉండవు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, చెక్ బుక్, పాస్ బుక్ సేవలు ఉచితం. అయితే లావాదేవీల విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయి. అందుకే జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసేముందు నియమనిబంధనలన్నీ పూర్తిగా

0 Response to "Zero Balance Accounts: ఈ 8 సేవింగ్స్ అకౌంట్స్‌కు మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు"
Post a Comment