CPS raddu kosam

ఈనాడు డీజీటల్‌ - అమరావతి 
రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ఉద్యోగులకు
ఇబ్బందికరంగా మారిన సీపీఎస్‌ను తక్షణమే రద్ద
చేయాలని వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
డిమాండ్‌ చేశాయి. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరో
కమిటీని ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించాయి అధికారం
లోకి వచ్చిన నెలరోజుల్లోనే రద్దు చేస్తామని ప్రకటించిన
జగన్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని బుధ
వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశాయి.
కాలయాపన కోసమే




ఇది కాలయాపన కోసమేనని ఏపీ సీపీఎస్‌ ఉద్యోగుల
సంఘం అధ్యక్షుడు గొడుగు ప్రతాప్‌ పేర్కొన్నారు. ఎస్‌
టక్కర్‌ అధ్యక్షతన గత ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక
ఇచ్చిందని, సీపీఎస్‌ రద్దు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశ
మని ని నివేదికలిచ్చినా మళ్లీ కమటీలెందుకని ప్రశ్నించారు
అప్పటివరకూ లేనట్లే కదా!

కొత్తగా వేసిన కమిటీ జూన్‌ [20నాటికి నివేదిక
ఇవ్వాలని ఉత్తర్వులివ్వడమంటే అప్పటివరకూ సీపీఎస్‌

 

రద్ద చేయనట్లే కదా అని ఏపీ ఐక్య ఉపాధ్యాయ
సమాఖ్య అధ్యక్షుడు షేక్‌ సాల్టీ, ప్రధానకార్యదర్శి బాబు
రెడ్డి ప్రశ్నించారు.

 అనింబ్లీ సమావేశాల్లో వ్రకటన చేయాలి
త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం

సీపీఎస్‌ రద్దుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఏపీ

రాష్ట్రోపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌
బాబు, ప్రధానకార్యదర్శి గాజుల నాగేశ్వరరావు

డిమాండ్‌ చేశారు

త ఇచ్చిన మాట తప్పనని చెప్పీ ఇలా...”

ఇచ్చిన మాట తపునని చెప్పిన సీఎం జగన్‌... సీపీ

సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం వేసిన కమిటీ కాలపరిమి
తిని డిసెంబరు 31 వరకు కుదించాలని ఏపీ సచివా
లయ సీపీఎస్‌ ఉద్వోగులు కోరారు. కమిటీ నివేదిక ఇచ్

సీపిఎస్‌ను వెంటనే రద్దు చేయాలి

ఇప్పటికే రెండు కమిటీలు వేసిన ప్రభుత్వం
ఇప్పుడు మరో వేసి సాను తీవ
మనోవేదనకు గురి చేసిందని ఏపీ సీపీఎస్‌ ఎంష్లా
యిస్‌ అసోసియేషన్‌ ఆధ్యక్ష ప్రదాన కార్యదర్శులు
పి రామాంజనేయులు, బాజీ పలాన్‌లు

న్నారు. డిసెంబరు 15న 'మనోవేదన' పేరుతో విజ
యనగరం, ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో భారీ
ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. Cs నేతృ నేతృకంటో ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా

కాలపరిమితి / నెలలు ఇవ్వడం సముంణం కాదన్నారు
అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోపు స సీపీఎస్‌ రద్దు చేస్తా
మని ప్రకటించిన జగన్‌ మరోసారి కమిటీ వేయడం
తమను ఎంతో బాధించిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ని సచివాలయంలో కలిసి
వినతిపత్రం అందించినట్లు మఠవారం ఓ ప్రకటనలో
తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం వి నకం కుటుం
బాల్లో అందోళన పెంచుతోందనా నారు వినతిపత్రం
అందించిన వారిలో కెరాజేశ్‌, వ ను జి. వరలక్ష్మీ,
ప్రసాద్‌నాయుడు, సత్యనారాయణ

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "CPS raddu kosam"

Post a Comment