పరీక్షలకు
సెలవు
తరగతి గదిలో
నైపుణ్యాన్ని బట్టే ప్రతిభ అంచనా
10+2 విధానానికి స్వస్తి..
కొత్తగా 5+3+3+
పరిక్షలకు సెలవు
న్యూఢిల్లీ, నవంబరు ౫: జాతీయ విద్యావిధానం (ఎన్‌ఈపీ)
ముసాయిదా కమిటీ సూచనల విద్యావిధానంలో కీలక మార్పులు
చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2020 అక్షోబరు నాటికి కసరత్తును పూర్తి
చేస్తి నూతన విధానాన్ని రూపొందించి... 2021నుంచి అమలు చేయాలని
లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత 10+2 విధానం స్థానంలో జాతీయ
విద్యావిధానం(ఎన్ ఈపీ) ముసాయిదా కమిటీ సూచించిన 5+9+9+&
విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థి ప్రతిభను అంచనా వేసేందుకు 8,
ర్ గ్ర తరగతుల్లోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీటిని "స్టేట్
సెన్సస్ ఎగ్జామినేషన్స్, అంటారు. సబ్దెక్టుల్లో మౌలికాంశాలపై నైపుణ్యం,
ప్రతిభను పరీక్షించే విధంగా బోర్డు పరీక్షలను మార్చుకోవాలని ముసాయిదా
కమిటీ సూచించింది. ప్రసుత్తం 14ఏళ్ల లోపు బాలలకు నిర్బంధ విద్యను
అమలు చేయాలనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ వయస్సును
18ఏళ్లకు పెంచాలని కూడా కమిటీ సూచన చేసింది. “త్వరలో ఓ
నోటిఫికేషన్ ద్వారా... వివిధ బోర్డులు, నిపుణుల సలహాలు, సూచనలు
కోరతాం” అని హెచ్‌ఆర్లీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ఎన్‌ఈపీ సూచనలమేరకు 5+3+3+4 విధానం ఇలా ఉంటుంది
ఫౌండేషన్ దశ: ఐదేళ్లు. ఇందులో మూడేళ్లు ప్రీ ప్రైమరీతోపాటు ఒకటి,
రండు తరగతులు ఉంటాయి
సన్నద్ల దశ; ఇది మూడేళ్లు ఉంటుంది. 9, 4, 5 తరగతులు ఉంటాయి
మాధ్యమిక దశ: ఇందులో ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులుంటాయి
సెకండరీ దశ: ఇందులో 9, 10, 11 12 తరగతులు ఉంటాయి
0 Response to "పరిక్షలకు సెలవు"
Post a Comment