పది తప్పిన నైపుణ్య డిగ్రి

*📚✍పది తప్పినా... నైపుణ్య డిగ్రీ✍📚*

*♦ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు*

*♦అందుబాటులోకి రానున్న 18 కోర్సులు*

*🌻ఈనాడు, అమరావతి:* ఏదో ఒకటి నేర్చుకుని జీవితంలో స్థిరపడాలని ఉంది... అయినా పదో తరగతి కూడా పాస్‌ కాలేదు... మాకెవరు నేర్పుతారు... మేమేం చేస్తాం... అని బాధపడాల్సిన పనేమీ లేదు. నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే చాలు. పదోతరగతి ఉత్తీర్ణులు కాని యువత బ్యాచిలర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ పట్టాను పొందే అవకాశాన్ని కల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం అందుబాటులోకి రాబోతోంది.
ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ పూర్తి చేసిన వారికి నేరుగా ప్రవేశాలు కల్పించడంతోపాటు పదోతరగతి అనుత్తీర్ణులైన నిరుద్యోగ యువతకు క్షేత్రస్థాయి  శిక్షణ ఇచ్చి మరీ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించనున్నారు.

* జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సూచనలకు అనుగుణంగా స్థాయుల(లెవల్స్‌) వారీగా శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత పట్టాలను ప్రదానం చేస్తారు. ఒకటి నుంచి పదో స్థాయి(1-10 లెవల్స్‌) వరకు శిక్షణ ఉంటుంది. పదోస్థాయి శిక్షణ పూర్తిచేస్తే మాస్టర్‌ ఆఫ్‌ వొకేషనల్‌(ఎంవోక్‌) పట్టా వచ్చినట్లే.

* విశ్వవిద్యాలయం ఏర్పాటు, సీట్లు, నిర్వహణపై ప్రభుత్వానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్తిస్థాయి నివేదికను సమర్పించింది.

* వర్సిటీని  ప్రభుత్వ,  ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలా? ప్రభుత్వమే నిర్వహించాలా? పూర్తిగా ప్రైవేటులో నిర్వహించాలా? ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా? అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

*♦వర్సిటీలో 18 కోర్సులు*
వర్సిటీలో బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు. బ్యాచిలర్‌లో 18 రకాలు, మాస్టర్‌లో 6 రకాల కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.

* బ్యాచిలర్‌లో బ్యూటీ, వెల్‌నెస్‌, గార్మెంట్స్‌ మేకింగ్‌, ఫ్యాబ్రిక్‌, ఆటోమోటివ్‌, కార్పెంటర్‌, ఐటీ నెట్‌వర్క్‌, హెల్త్‌కేర్‌, మేషిన్‌ లెర్నింగ్‌, వెల్డింగ్‌ అసిస్టెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ మెషన్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌, రిఫ్రిజిరేటర్‌, ఏసీల మెకానిక్‌లు, ఎలక్ట్రికల్‌ లాంటి వాటిని తీసుకొస్తున్నారు. బ్యాచిలర్‌ పూర్తి చేశాక లభించే ఉపాధి, ఉద్యోగాలపై విద్యార్థికి ఆసక్తి లేకపోతే మాస్టర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ చదువు కోవచ్చు.

*♦ఒక్కో బ్యాచ్‌కు 30 సీట్లు*
ప్రతి కోర్సుకు ఒక రిజిస్ట్రార్‌, ఒక డీన్‌ను నియమించనున్నారు. బ్యాచ్‌కు 30 సీట్లు ఉంటాయి. ఏడాదికి రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన 18 కోర్సుల్లో కలిపి ఏడాదికి 1,080 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు.

*♦ఏడాది శిక్షణలో 4నెలలు తరగతి గదిలో ఉండాలి...* 8నెలలు పరిశ్రమలో అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది. విద్యార్థులు నెలకు రూ.వెయ్యి  చెల్లించాలి.

*♦లోక్‌సభ స్థానానికొక్కటి...*
లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను వర్సిటీకి అనుసంధానం చేయనున్నారు. ఇక్కడ శిక్షణ పూర్తయ్యాక వర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తారు. పదోతరగతి అనుత్తీర్ణులైన వారికి మొదట నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఆ ధ్రువపత్రంతో ఉద్యోగం పొందొచ్చు... లేదంటే నియోజకవర్గ స్థాయిలోని కేంద్రంలో చేరి, ఏడాది, రెండేళ్లు, మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసుకోవచ్చు. మరింత నైపుణ్యం సాధించాలనుకుంటే వర్సిటీలోని బ్యాచిలర్‌ వోకేషనల్‌లో చేరొచ్చు.

*👉శిక్షణ స్థాయులు ఇలా...*
* ఒకటి నుంచి నాలుగో స్థాయి వరకు ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(పీఎంకేవీవై) శిక్షణ ఉంటుంది. అభ్యర్థి ఎంచుకున్న కోర్సుపై నాలుగు స్థాయుల్లో శిక్షణ ఇస్తారు. ఇది పూర్తి చేశాక అర్హత ధ్రువపత్రం అందుతుంది.

* ఐదు నుంచి ఆరోస్థాయి దాకా నియోజకవర్గ స్థాయి బహుళ నైపుణ్య కేంద్రంలో శిక్షణ ఉంటుంది. ఇక్కడ డిప్లొమా స్థాయి అర్హత ధ్రువపత్రం లభిస్తుంది. ఐటీఐ, క్షేత్రస్థాయిలో పీఎంకేవీవై పూర్తి చేసిన వారు ప్రవేశం పొందొచ్చు.

* ఏడు నుంచి ఎనిమిది స్థాయుల శిక్షణ వర్సిటీలో ఉంటుంది. ఇది పూర్తి చేస్తే బ్యాచిలర్‌ ఆఫ్‌ వోకేషనల్‌ అర్హత లభిస్తుంది. పాలిటెక్నిక్‌, డిగ్రీ పూర్తి చేసిన వారు నేరుగా ఇక్కడ ప్రవేశాలు పొందొచ్చు.

* తొమ్మిది-పది స్థాయులు పూర్తిచేస్తే మాస్టర్‌ ఆఫ్‌ వోకేషనల్‌ కోర్సు ధ్రువపత్రం ప్రదానం చేస్తారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

ప్రత్యేక విశ్వవిద్యాలయం పర్పాటు

అందుబాటులోకి రానున్న 18 కోర్సులు

ఈనాడు, అమరావతి: ఎదో ఒకటి
నేర్చుకుని జీవితంలో స్థిరపడాలని ఉంది...
అయినా పదో తరగతి కూడా పాస్‌
కాలేదు... మాకెవరు నేర్పుతారు... మేమేం
చేస్తాం... అని బాధపడాల్సిన పనేమీ లేదు.
నేర్చుకోవాలనే ఆసక్తి మీలో ఉంటే చాలు.
పదోతరగతి ఉత్తీర్ణులు కాని యువత బ్యాచి
లర్‌ ఆఫ్‌ వొకేషనల్‌ పట్టాను పొందే అవకా
శాన్ని కల్పించేందుకు వైపుణ్యాభివృద్ధి విశ్వవి
ద్యాలయం అందుబాటులోకి రాబోతోంది.

ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ పూర్తి చేసిన
వారికి నేరుగా ప్రవేశాలు కల్పించడంతో
పొటు పదోతరగతి అనుత్తీర్డులైన నిరుద్యోగ
యువతకు క్షేత్రస్థాయి. శిక్షణ ఇచ్చి మరీ
నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రవేశం
కల్పించనున్నారు. 
తప్పినా నైపుణ్య డిగ్రి

(మొదటి పేజీ తరువాయి)
ఫి జాతీయ నైపుణ్యాభి వృద్ధి సంస్థ సూచనలకు
అనుగుణంగా స్థాయుల(లెవల్స్‌) వారీగా శిక్షణ




ఇస్తారు. ఆ తర్వాత పట్టాలను ప్రదానం
చేస్తారు. ఒకటి నుంచి పదో స్టాయి(1-10
లెవల్స్‌) వరకు శిక్షణ ఉంటుంది. పదోస్థాయి
శిక్షణ పూర్తిచేస్తే మాస్టర్‌ ఆఫ్‌ వొకేష

ఖీ విశ్వవిద్యాలయం రాను సీట్లు, నిర్వహణపై

జ్‌ అట టాడు

సంస్థ పూరి సాయి
అవి ట్రై

(ప్రైవేటు ఖాగం నీ
మ్యంలో ఏర్పాటు "చేయాలా? ప్రభుత్వమే
9,

నిర్వహించాలా? పూర్తిగా (పైవేటులో నిర్వహిం

యు

చాలా! ట్రస్మ ఆధ్వర్యంలో ఏర్పాటు
చేయాలా? అనేదానిపై ప్రభుత్వం నిర్ణయం

తీసుకోవాల్సి ఉంది.

వలి టీలో 78 కోయుట ట్‌

= బ్యాచిలర్‌, మాస్టర్‌ డిగ్రీలను ప్రదానం
న్నారు. 'బ్యాచిలర్‌లో షి రకాలు, మ నాస్ట్రర్‌లో
రకాల కోర్సులను ప్రవెశ పెట్టనున్నారు.

బ్యాచిలర్‌లో బ్యూటీ, వెల్‌నెస్‌, గార్మెంట్స్‌ మేకింగ్‌,
ఫ్యాబ్‌ ఆటోమోటివ్‌, కార్పెంటర్‌, ఐటీ నెట్‌వర్‌.
హెల్త్‌కేర్‌ కేర్‌, మేషిన్‌ లెర్నింగ్‌, వెల్లింగ్‌ అసిస్టెంట్‌,
కన్‌స్టక్టన్‌ మెష్‌, కంప్యూటర్‌ అసిస్టెంట్‌, రిఫ్రిజిరే
టర్‌. ఏసీల మెకానిక్‌లు, -ఎలక్టికల్‌ లాంటి వాటిని
నం బ్యాచిలర్‌ పూర్తి చేశాక లభించే
పాధి, ఉద్యోగాలపై విద్యార్థికి ఆసక్తి లేకపోతే

మాస్టరీ ఫ్‌ వొకేషనల్‌ చదువు కో వచ్చు.

ఒక్కో బ్వాబ్‌కు 30 సీట్లు గీ

్టీ

ప్రతి కోర్సుకు ఒక ఆ స్టార్‌, ఒక డీన్‌ను నియ
మించనున్నారు. బ్యాచ్‌కు 00 సీట్లు ఉంటాయి

ఏడాదికి రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చే అవకాశం

ఉంటుంది. ఈ లెక్కన 18 కోర్సుల్లో కలిపి ఏడాదికి
1,000 మందికి ప్రవేశాలు కల్పించనున్నారు

కి ఏడాది శిక్షణలో 4నెలలు తరగతి గదిలో ఉండాలి.

. $నెలలు పరిశ్రమలో అప్రెంటిస్‌షిప్‌ ఉంటుంది.
విద్యార్థులు నెలకు రూ.వెయ్యి. చెల్లించాలి.
లోక్‌సభ స్థానానికొక్కటీ.... జ్‌
లోక్‌సభ నియోజకవర్గానికి ఒకటి చొప్పున

ఏర్పాటు చేయనున్న ణ్‌ బహుళ నైపుణ్యాభివృద్ధి
కేంద్రాలను వర్సిటీకి. అనుసంధానం చేయన నున్నారు.
ఇక్కడ శీక్షణ పూర్తయ్యాక వర్సిటీలో ప్రవేశాలు "కల్పి
స్తారు పదోతరగతి అనుత్తీర్డులైన వారికి మొదట
నైపుణ్యాభివృద్ధి సంస్థ నిరహిస్తున్న కేంద్రాల్లో శిక్షణ
ఇస్తారు. ఆ ధ్రువ చ సుక న ద్వోగం పొందొు ॥
లేదంటే నియోజకవర్గ స్థాయిలోని కేంద్రంలో చే
ఏడాది, రెండేళ్లు, నళ జ ప్లామా పూర్తి చేసుకో
వచ్చు. మరింత నైపుణ్యం సాద్ధించాలనుకుంటే వగ
టీలోని బ్యాచిలర్‌ వోకేషనల్‌లో చేరొచ్చు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "పది తప్పిన నైపుణ్య డిగ్రి"

Post a Comment