GAD –Andhra Pradesh Public Service Commission – Appointment of Members to the A.P. Public Service Commission-Notified.
- ఇద్దరు కొత్త వారిని నియమిస్తూ జీవో
అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ)కు ప్రభుత్వం మరో ఇద్దరు సభ్యులను నియమించింది. అనంతపురం జిల్లాలోని కదిరికి చెందిన జీవీ సుధాకరరెడ్డి, కడప జిల్లా సీఎంఆర్ పల్లికి చెందిన ఎస్.సలాంబాబులను సభ్యులుగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరూ ఆరేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. సుధాకరరెడ్డి ఎల్‌ఐసీ డెవల్‌పమెంట్ ఆఫీసర్ కాగా, ఎస్.సలాంబాబు వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
The following Notification shall be published in an Extra-ordinary issue of
the Andhra Pradesh Gazette:
NOTIFICATION
2. In exercise of the powers conferred under articles 316(1) and 316(2) of
the Constitution of India, the Governor of Andhra Pradesh is pleased to appoint
the following persons as Members of the Andhra Pradesh Public Service
Commission in the existing vacancies:
0 Response to "GAD –Andhra Pradesh Public Service Commission – Appointment of Members to the A.P. Public Service Commission-Notified."
Post a Comment