పీఎస్సార్ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ పీఎస్సార్ ఆంజనేయులుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి అనిల్ కుమార్ మౌర్యను బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ప్రస్తుతం ఇక్కడ అదనపు బాధ్యతలు
నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్ అధికారి పీవీ చలపతిరావును రిలీవ్ చేయాలని మౌర్యను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు
The following transfer is ordered with immediate effect:
(a) Sri Anil Kumar Maurya, IFS (1987), Secretary, APPSC is transferred and posted as
Member Secretary, AP Biodiversity Board, relieving Sri P.V. Chalapathi Rao, IFS
(1994), Special Secretary, EFS&T Department of additional charge.
(b) Sri P. Sitharama Anjaneyulu, IPS (1992), Commissioner, Transport is placed in Full
Additional Charge of the post of Secretary, Andhra Pradesh Public Service
Commission, until further orders.
0 Response to "పీఎస్సార్ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు"
Post a Comment