ఆనంద వేదిక శిక్షణ తరగతులు

✨ ఆనంద వేదిక శిక్షణ తరగతులు*

★ మండల కేంద్రాల్లో అక్టోబర్ 14 వ తేదీ నుంచి 25 వరకు దశల వారిగా ఆనంద వేదిక శిక్షణ కార్యక్రమం నిర్వహణ.

★ మండల పరిధిలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయుల హాజరు కావాల్సి ఉంటుంది.

*🍥 ఉపాధ్యాయులు హాజరగు విధానం ఇలా...*
💧 ప్రాథమిక పాఠశాలు
★ 1.ఏకోపాధ్యాయ పాఠశాలల వారు తప్పని సరిగా హాజరు కావాలి.
★ 2.ఇద్దరు ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఒక్కరు మాత్రమే హాజరు కావాలి.
★ 3. ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ  ఉపాద్యాయులు గల పాఠశాల నుంచి ఇద్దరు  హాజరు కావాలి.

💧 ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలు
★ 1. ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే తక్కువ ఉంటే ఇద్దరు ఉపాధ్యాయులు హాజరు కావాలి వీరిలో ఒకరు HM అయిఉండాలి.



★ 2.ఉపాధ్యాయుల సంఖ్య 10 కంటే ఎక్కువ ఉంటే అదనంగా చేరే  ప్రతి 10 మంది ఉపాధ్యాయులు సంఖ్యకు ఇద్దరు  హాజరు కావాలి.
★ 3.ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విధిగా హాజరు కావాలి.
HS నుండి హాజరు అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యకు వీరు అదనం

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఆనంద వేదిక శిక్షణ తరగతులు"

Post a Comment