నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్

* నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్*





★ అన్ని యాజమాన్యాల గవర్నమెంట్/జిల్లా పరిషత్/మండల పరిషత్/మునిసిపల్/ఎయిడెడ్/రికాగ్నిస్డ్/ ప్రైవేట్ ఉన్నత మరియు ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయు లందరు విధిగా  National children science Congress కొరకు online లో అప్లై చేసేందుకు అవకాశం.

★ One Project from one School  తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేయాలి.

★ 15/10/2019 లోపు నమోదుకు అవకాశం.

★ NCSC రిజిస్ట్రేషన్ కు సంబంధిత సైట్ హొం పేజ్ నందు CS registration పై క్లిక్ చేయాలి.

★ సంబంధిత సమాచారం అడుగుతుంది. ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) జనరేట్ అవుతుంది. Print తీసుకోవాలి.

★ రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A ) mail కి కూడ పంపబడుతుంది. 

★ Team leader contact number ఒక ప్రాజెక్టు కు ఇచ్చినది మరోక ప్రాజెక్టుకు తీసుకోబడదు. 

★ ఆండ్రాయిడ్ మొబైల్ తో కూడ రిజిస్ట్రేషన్ చేయవచ్చు.

★ రిజిస్ట్రేషన్ కొరకు...
👇🏻👇🏻👇🏻


http://login.ncsc-india.in/rcs#no-back

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్"

Post a Comment