నేడు వెబ్‌సైట్‌లో షార్ట్‌లిస్టులు
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయ ఫలితాలు విడుదల అయిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో అధికారులు అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు కూడా జారీ చేశారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ షెడ్యూలు
వెబ్‌సైట్ సర్టిఫికెట్ల అప్‌లోడ్: 21.09.2019 నుంచి
కాల్ లెటర్ పంపిణి: 21.09.2019 - 22.09.2019
తనిఖి జరిగే తేదీలు: 23- 25 సెప్టెంబర్ 2019
నియామక ఉత్తర్వుల జారీ: 27.09.2019
అవగాహనా కార్యక్రమం: 1&2 అక్టోబర్ 2019
ఉ.11గంటలకు జిల్లాల వారీగా ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి జాబితాలు
నేడు, రేపు సరి్టఫికెట్ల స్కాన్డ్ కాపీలను అభ్యర్థులు అప్‌లోడ్ చేయాలి
23, 24, 25 తేదీల్లో ఒరిజినల్ సరి్టఫికెట్ల వెరిఫికేషన్
అపాయింట్‌మెంట్ లెటర్ల జారీ బాధ్యత జిల్లా సెలక్షన్ కమిటీలదే
అక్టోబర్ 1, 2 తేదీల్లో శిక్షణ
అది ముగియగానే రెండో తేదీనే విధుల్లోకి
మరోవైపు.. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సరి్టఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం ప్రతీ జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 23, 24, 25 తేదీల్లో జరిగే సరిఫ్టికెట్ల వెరిఫికేషన్‌లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ఇందులో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు ఆ రోజు సాయంత్రానికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చే బాధ్యతను జిల్లా సెలక్షన్ కమిటీలకే అప్పగించారు. ఇవి అందుకున్న అభ్యర్థులు అక్టోబర్ 1, 2 తేదీల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరై, రెండో తేదీనే విధుల్లో చేరాలి
0 Response to "నేడు వెబ్‌సైట్‌లో షార్ట్‌లిస్టులు"
Post a Comment