సైనిక స్కూల్స్ ఎంట్రన్స్--2020

*✨ సైనిక స్కూల్స్ ఎంట్రన్స్--2020*

★ దేశవ్యాప్తంగా ఉన్న 31 సైనిక స్కూల్స్ లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

★ కేవలం బాలురు మాత్రమే దరఖాస్తు చేసుకోగలరు.

★ 6,9 తరగతులలో ప్రవేశాలు కల్పిస్తారు.

★ 6వ తరగతి లో చేరగోరు వారు మార్చి 31 నాటికి 10--12 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి.

★ 9వ తరగతి లో చేరగోరు వారు 13--15 ఇయర్స్ మధ్య వయస్సు ఉండాలి.

★ దరఖాస్తు కేవలం ఆన్లైన్ ద్వారా

★ దరఖాస్తు చేసుకోవటానికి చివరి తేదీ 23.9.19.

★ ఎంట్రన్స్ 05.01.2020

★ మరిన్ని వివరాలను ఈక్రింది వెబ్ సైట్ ద్వారా చూడవచ్చు...

👇🏻👇🏻👇🏻
sainikschooladmission.in

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " సైనిక స్కూల్స్ ఎంట్రన్స్--2020"

Post a Comment