ఏపీలో 18 మంది ఐఏఎస్‌ల బదిలీ

*✨ ఏపీలో 18 మంది ఐఏఎస్‌ల బదిలీ*





★ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ.

  ★ బదిలీ అయిన ఐఏఎస్ ల వివరాలు ఇలా..
👇🏻👇🏻👇🏻
★ హౌసింగ్‌ ముఖ్య కార్యదర్శిగా అజయ్‌జైన్‌
★ మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కమిషనర్‌గా శారదాదేవి
★ ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీగా సుమిత్‌కుమార్‌
★ పరిశ్రమలు, పెట్టుబడులశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండే
★ జి.అనంతరాముని జీఏడీకి రిపోర్ట్‌ చేయాలని ఆదేశం
★ ఏపీటీఎస్‌ ఎండీగా నందకిషోర్‌
★ స్టాంప్స్‌, రిజిస్ట్రేషన్‌శాఖ కమిషనర్‌, ఐజీగా సిద్ధార్థ జైన్‌
★ ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా డి.వాసుదేవరెడ్డి
★ కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా జి.రేఖారాణి
★ గిడ్డంగుల కార్పొరేషన్‌ వీసీ, ఎండీగా భానుప్రకాష్‌
★ ఏపీ మినరల్‌ కార్పొరేషన్‌ వీసీ, ఎండీగా మధుసూదన్‌రెడ్డి
★ గిరిజన సహకారసంస్థ వీసీ, ఎండీగా పి.ఎ.శోభ
★ ఆయుష్‌ కమిషనర్‌గా పి.ఉషాకుమారి
★ సీసీఎల్‌ఏ జాయింట్‌ సెక్రటరీగా చెరుకూరి శ్రీధర్‌
★ రాజమండ్రి కార్పొరేషన్‌ కమిషనర్‌గా అభిజిత్‌ కిషోర్‌
*★ ఇంటర్‌ విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్‌గా రామకృష్ణ*



★ పట్టణ ఆర్థిక, మౌలిక అభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా చంద్రమోహన్‌రెడ్డి
★ పునరావాస ప్రత్యేక కమిషనర్‌గా బాబూరావునాయుడు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to " ఏపీలో 18 మంది ఐఏఎస్‌ల బదిలీ"

Post a Comment