భాషోత్సవాలు జరిపించుటకు సూచనలు
🌼🏵 భాషోత్సవాలు జరిపించుటకు సూచనలు.🏵🌼
🌸అన్ని మండల కేంద్రాలు లేదా *సమీపంలో ఉన్న ఒక మంచి పాఠశాల* ఎంపిక చేసుకోవాలి.
🌸స్పీకరు,మైకు,బ్యానరు ఉండాలి.
🌸కార్యక్ర నిర్వహణ కు ఎజెండా ఉండాలి.
🌸కార్యక్రమము నిర్వహించి నపుడు మీడియాకు తెలియజేయాలి.
🌸ప్రాథమిక,ప్రాథమికోన్నత పాఠశాల ఉపాద్యాయులకు కార్యక్రమ వివరాలు తెలియజేయాలి.
🌸ఒక పండుగ వాతావరణం తలపించేవిదంగా ప్రోత్సహించవలెను.
🌸వీలైనంతవరకూ విశిష్ట అతిథులను భాష నిపుణులు ను ఆహ్వానించవలెను.
🌸విద్యార్థులకు బహుమతిగా పుస్తకాలు మాత్రమే ప్రధానము చేయవలెను.
🌸లాజిస్టిక్,కల్చరల్ డాక్యుమెంటేషన్ కమిటిలు ఏర్పాటు చేయవలెను.
🌸ప్రతిరోజు జరిగిన కార్యక్రమ వివరాలు పొటోలతో సహా AMO mail కు పంపవలెను.
🌸SSA వారు పంపిన పార్మాట్ లో వివరాలు నింపవలెను.
🌸ఆయా భాషలుకు సంభందించిన పదాలు, శ్లోకాలు,కవిత్వం,నాటికలు,వ్యాసాలు,వకృత్వం,స్కిట్స్, నాటికలు,పఠనాపోటీలు మొదలగున వాటిలో పోటీలు నిర్వహించాలి.
🌸పుస్తక ప్రదర్శన,TLM ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలి.
🌹📚📚📚🌾📚📚📚🌹
0 Response to "భాషోత్సవాలు జరిపించుటకు సూచనలు"
Post a Comment