Today EDN department meeting
*ఈరోజు విద్యాశాఖ మాత్యులు ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయుల సమస్యలను వివరించారు.*
👉 *బదిలీలు: ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ ను సంప్రదించి దసరా సెలవుల్లో నిర్వహించాలా ... లేదా... తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.*
👉 *అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే వర్తించేలా ప్రభుత్వం పునరాలోచించాలి.*
👉 *ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధనకు చిత్తశుద్ధితో ప్రయత్నించాలని లేదా యాజమాన్యాల వారిగా అన్ని కేడర్ల పదోన్నతులు చేపట్టాలని కోరడం జరిగింది.?*
👉 *అప్గ్రేడెడ్ పోస్టులు కేటగిరి3 నుండి కేటగిరి 2 కు అర్హులైన టీచర్లకు పదోన్నతులు కల్పించాలని కోరడం జరిగింది.*
👉 *అంతర్ రాష్ట్ర, జిల్లా, సాధారణ బదిలీలు జరపాలని, జె.యల్ పదోన్నతులు, పిఈటీ, ఎంఈవో,హెచ్.యమ్ , మున్సిపాలిటీ, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్ తదితర అన్ని సమస్యలను వివరించడం జరిగింది.*
*మంత్రి ఆర్థికంతో సంబంధం లేని ఎటువంటి సమస్యలనైనా speedup చేస్తానని, మిగతా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం తప్ప ఎటువంటి నిర్ణయం గాని, స్పష్టత గాని ఈ సమావేశంలో ఇవ్వలేదనేది తెల్పడమైనది.*
0 Response to "Today EDN department meeting"
Post a Comment