డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన

*🚩డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 22,24 తేదిల్లో నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కె సంధ్యారాణి వెల్లడించారు.*




 *🌴సెలక్షన్‌ జాబితాలో ఉన్న లాంగ్వేజ్‌ పండిట్‌ (హిందీ, తెలుగు మినహా), సెకండరీ గ్రేడ్‌టీచర్‌(తెలుగు మినహా) క్రాఫ్ట్‌,ఆర్ట్‌, డ్రాయింగ్‌, మ్యూజిక్‌ అభ్యర్ధుల వివరాలు  cse.ap.gov.in లో ఉంచుతామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలో ఉన్న అభ్యర్ధుల మొబైల్‌ ఫోన్లకు సోమవారం సంక్షిప్త సమాచారం పంపుతామని పేర్కొన్నారు. దానిలోని సమాచారం ప్రకారం ఆగస్టు 20,21, తేదిల్లో అభ్యర్ధులు సర్టిఫికేట్లను వెబ్‌సైట్‌లో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. నిర్దేశించిన కేంద్రాల్లో పరిశీలనకు అభ్యర్ధులు హాజరు కావాలని తెలిపారు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "డిఎస్‌సి-2018 ప్రొవిజినల్‌ సెలక్షన్‌ అభ్యర్ధుల సర్టిఫికెట్ల పరిశీలన"

Post a Comment