STMS App download కు సూచనలు
STMS App download కు సూచనలు
1.app download కు ముందు మీ anriod మొబైల్ లో storage కు space ఉందొ,లేదో పరిశీలించి unnessary apps, unnessary data ను delete చేయండి.
2.www.stms.ap.gov.in అనే url ను టైప్ చేయండి.
3.School transformation monitoring system లో green colour లో ఉన్న మూడు గీతలపై click చేయండి.
4.download APK ను క్లిక్ చేసి కొన్ని permissions OK చేస్తే STMS1.3 Version app download అవుతుంది.(updated version download చేసుకోవలసి ఉంటుంది).
search button లో School పరిధిలో school U DISE కోడ్ నమోదు చేస్తే మన స్కూల్ డేటా ఓపెన్ అవుతుంది.
5.ఇందులో capture vedio, capture data, capture photos,geo fencing అనే నాలుగు applications ఉన్నాయి.మొదటి మూడు వాటిలో ఉన్న డేటా ప్రకారం fallow అయితే డేటా completed succesfull అని వస్తుంది.
6.geo ఫెన్సింగ్ కనీసం 8 పాయింట్స్ వరకు చేయవలసి ఉంటుంది.capture boundary క్లిక్ చేసి geo ఫెన్సింగ్ చేస్తూ మన పాఠశాల చుట్టూ ఫెన్సింగ్ చేయవలసి ఉంటుంది.ఫెన్సింగ్ ఒక చోట start చేసి తిరిగి అదే చోటుకు రావలసి ఉంటుంది.
CLICK HERE TO OFFICIAL WEBSITE
Note : Geo ఫెన్సింగ్ ప్రస్తుతానికి not mandatary చేయబడినది.వీలయినవారు పూర్తి చేయవచ్చు.---STMS KDP
0 Response to "STMS App download కు సూచనలు"
Post a Comment