బడ్జెట్: ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ మళ్లీ తెస్తే ప్రయోజనం, ప్రభుత్వానికి ఇలా ఆదాయం
సెక్షన్ 80 డీ కింద వచ్చే ప్రయోజనాలను పెంచాలని కోరుకుంటున్నారు. దీంతో పన్ను చెల్లింపుదారులు పెరిగే అవకాశముందంటున్నారు. జాతీయ పింఛన్ పథకంలో వీలైనంతమంది చేరేలా కృషి చేస్తే, ఇది లబ్ధిదారులకు ప్రయోజనకరమని అంటున్నారు. అలాగే, పెట్టుబడుల అలవాట్లు పెంచేలా ట్యాక్స్ విధానం ఉండాలని కోరుకుంటున్నారు. పన్ను చెల్లింపులు పెంచేందుకు పలు దేశాల్లో వివిధ మార్గాలు ఉన్నాయి. ట్యాక్స్ ఎక్సెంప్షన్ పరిధిని రూ.3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నారు. ఇలా చేస్తే ట్యాక్స్ పేయర్స్‌కు రూ.2,500 ప్రయోజనం చేకూరుతుంది. అలాగే, NPS స్కీంలో రిలీఫ్ కోరుకుంటున్నారు. సెక్షన్ డీ డిడక్షన్ పరిధిని పెంచుతారని భావిస్తున్నారు.
2
ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌తో అందరికీ ప్రయోజనం
2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ట్యాక్స్-ప్రీ బ్రాండ్స్‌ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తారని కొంతమంది భావిస్తున్నారు. ఇది ట్యాక్స్ పేయర్స్‌తో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కల్పన కోసం ప్రభుత్వ సంస్థలకు మూలధన సమీకరణకు కూడా ఉపయోగపడుతుంది. వీటిని ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌గా పిలుస్తారు. ఎందుకంటే వీటిపై వచ్చే వడ్డీకి ట్యాక్స్ ఉండదు. సాధారణంగా ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ సాధారణంగా లాంగ్ టర్మ్ మెచ్యూరిటీ కలిగి ఉంటాయి. పదేళ్లు అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి బాండ్స్‌ను మళ్లీ ఇంట్రొడ్యూస్ చేస్తే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఎక్కువగా లబ్ధి పొందుతుందని
ఈక్విటీ షేర్లు
లిస్టెడ్ ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యుచువల్ ఫండ్స్ యూనిట్ల అమ్మకాలపై లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ (LTCG) పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇది ఏడాదికి రూ.1 లక్షగా ఉంది. దీనిని పెంచితే మరింత పెట్టుబడులను ప్రోత్సహించినట్లు అవుతుందని చెబుతున్నారు. అయిదేళ్లు దాటి షేర్లు లేదా మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వారికి పన్ను రాయితీలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇది మూడేళ్లుగా ఉంది. వైద్యం ఖరీదుగా మారిందని, కాబట్టి ఆరోగ్య బీమా ప్రీమియంలపై పన్ను మినహాయింపులు ఎక్కువగా పెంచాలని
అలా ఆదాయం పెరగవచ్చు
నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ రంగంలో దూకుడు రావాలంటే గృహ నిర్మాణాలపై పన్ను రాయితీలు కోరుతున్నారు. ఇప్పటికే జీఎస్టీని 8 శాతం నుంచి 1 శాతం చేయడంతో రియల్ బూమ్ భారీగా పెరిగింది. పన్ను రాయితీలు ఇస్తే.. నిర్మాణ సామాగ్రి వ్యాపారాలు జోరందుకుంటాయని, అప్పుడు జీఎస్టీ ద్వారా పన్ను రూపంలో ఆదాయం పెరుగుతుందని
0 Response to "బడ్జెట్: ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ మళ్లీ తెస్తే ప్రయోజనం, ప్రభుత్వానికి ఇలా ఆదాయం"
Post a Comment