ఆధార్ కార్డు ఫోటో... మీకు నచ్చినట్టు ఇలా మార్చుకోండి
అయితే ఆఫ్ లైన్ ద్వారానే మీరు ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా సాధ్యం కాదు. దీనికోసం మీరు ముందుగా Aadhaar Update form https://uidai.gov.in/images/UpdateRequestFormV2.pdf ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపాలి. దాన్ని మీరు UIDAI కి పంపిస్తే వారు వివరాలు చెక్ చేసుకుని మీకు మీరు పంపిన ఫోటో కార్డుతో ఐడీకార్డుని పంపిస్తారు. మీకు దగ్గర్లో ఉన్న ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ కెళ్లి అక్కడ మీ ఫోటోని అప్ డేట్ చేయమని అడగండి.
ఇది 2 వారాల ప్రాసెస్ తీసుకుంటుంది. దీనికి ఛార్జ్ కింద రూ.15 తీసుకుంటారు. 5 సంవత్సరాల వారి ఫోటోను ఆధార్ లో తీసుకోరు. 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నవారి ఫోటో మాత్రమే అప్ డేట్ చేస్తారు. అయితే ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన విధంగా మీ ఫోటో మార్చుకోండి
0 Response to "ఆధార్ కార్డు ఫోటో... మీకు నచ్చినట్టు ఇలా మార్చుకోండి"
Post a Comment