ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

*✨ ఏపీ ఎంసెట్‌* 

★ ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల. 

★ కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి. 

★ రేపటి నుంచి విద్యార్థులు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకునే అవకాశం. 

★ 1 నుంచి 35వేల ర్యాంకు వరకు ఈనెల 27, 

★ 28న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.

★ 35,001 నుంచి 80 వేల వరకు ఈ నెల 29, 30న..  

★ 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు జులై 31, 

★ ఆగస్ట్‌ 1న వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. 

★ ఆగస్ట్‌ 2న వెబ్ఆప్షన్లు మార్చుకునేందుకు వీలు కల్పించింది.

★ అనంతరం ఆగస్ట్‌ 4న సీట్లు కేటాయించనున్నారు. 

★ ఆగస్ట్‌ 5 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం. 

★ కళాశాలల్లో విద్యార్థులు రిపోర్టు చేసేందుకు చివరి తేదీ ఆగస్ట్‌ 8గా ఉన్నత విద్యామండలి నిర్ణయం.

              🌿🌼🌸🌸🌼🌿

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఏపీ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల"

Post a Comment