*💁నవోదయ విద్యాలయ సమితి నుంచి భారీ నోటిఫికేషన్*
■ నవోదయ విద్యాలయ సమితి, ఛండీఘర్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, క్లర్క్ తదితర పోస్టులను భర్తీ
చేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2370. పోస్టును బట్టి బీఈడీ, డీఈడీ, ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. జులై 10 నుంచి ఆగస్టు 9 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మరిన్ని వివరాలకు
CLICK HERE TO OFFICIAL WEBSITE
https://navodaya.gov.in/nvs/en/Home1 చూడవచ్చు.🙋🏻♂
~~~~~~~~~~~~~~~~~~~
0 Response to " "
Post a Comment