ఒకే సారి అన్నీ చోట్ల: వాట్సాప్ నుంచి కొత్త యాప్

ఎప్పటికప్పుడూ కొత్తగా వర్షన్స్ మార్చుకుని మార్కెట్లోకి వస్తున్న వాట్సప్ యూజర్లకు మరింత ఉపయోగకరంగా మారేందుకు సిద్ధమైంది. వాట్సప్ నుంచి మరో కొత్త ప్రొడక్ట్‌ను లాంచ్ చేయనున్నారట. ప్రత్యేకించి మాక్, ఐపాడ్‌లపైనే ఫోకస్ పెట్టి ఈ యాప్ ఆలోచనను రంగంలోకి తీసుకొచ్చింది. ఇన్ని రోజులు వాట్సప్ అకౌంట్‌ను ఏదైనా ఒక అకౌంట్‌లో వాడడానికే వీలుగా ఉండేది.

కానీ, ఈ కొత్త యాప్‌తో వాట్సప్ అకౌంట్‌ను ఎన్ని డివైజ్‌లలోనైనా ఓపెన్ చేసుకోవచ్చట. ఐఫోన్‌లో ఆల్రెడీ యాప్ వాడుతున్నామనుకోండి. దానిని ఆండ్రాయిడ్‌లలో అన్ ఇన్‌స్టాల్ చేసుకోకుండానే వాడుకోవచ్చట. అంటే ఒకేసారి ఆండ్రాయిడ్, ఐఓఎస్ వర్షన్లలోనూ వాడే అవకాశం కల్పిస్తున్నారు

దీని వల్ల మనకు కలిగే ప్రత్యేక ప్రయోజనాలేంటంటే:

  • యాపిల్ వంటి ఫోన్లలో ఉన్న వాట్సప్ యాప్‌ను కూడా ఆండ్రాయిడ్‌లలో ఒకేసారి వినియోగించుకోవచ్చు.
  • వెబ్ బ్రౌజర్‌లో(కంప్యూటర్లో) వాట్సప్ యాప్ ఓపెన్ చేసి ఉన్నప్పుడు మొబైల్‌కు ఇంటర్నెట్ తప్పనిసరేం కాదు.
  • ఈ యాప్ ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్ల కోసమే కాదు విండోస్‌లోనూ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

దీంతో పాటుగా వాట్సప్ మరో ఫీచర్ తీసుకురానుంది. మనకేదైనా ఫొటో వస్తే దాన్ని ఫార్వార్డ్ చేసేముందు ఎడిట్ చేయాలంటే వేరే యాప్ వాడతాం. కానీ, ఇప్పుడొచ్చే ఫీచర్‌తో డైరక్ట్‌గా ఎడిట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాతే పంపొచ్చు. దీంతో సమయం మిగలడంతో పాటు మరో యాప్ అవసరం కూడా ఉండదు

SUBSCRIBE TO OUR NEWSLETTER

0 Response to "ఒకే సారి అన్నీ చోట్ల: వాట్సాప్ నుంచి కొత్త యాప్"

Post a Comment