సబ్జెక్టు మార్పులపై కొత్త నిబంధనలు
జూలై 15 లోగా పాఠశాలలకు తెలపాలి: సీబీఎస్‌ఈ
దీనికోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను(ఎ్‌సవోపీ) రూపొందించి అనుబంధ పాఠశాలలకు పంపించింది
. సబ్జెక్టు మారాలనుకునే విద్యార్థులు విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు జూలై 15లోగా సంబంధిత పాఠశాలకు తెలియజేయాలని స్పష్టం చేసింది
0 Response to "సబ్జెక్టు మార్పులపై కొత్త నిబంధనలు"
Post a Comment